సీఎంసీలో శనివారం ‘వాక్ ఫ్రీ’ పేరుతో ఫుట్‌పాత్ ఆక్రమణల తొలగింపు డ్రైవ్ నిర్వహించారు. కమిషనర్, జోనల్ కమిషనర్ల పర్యవేక్షణలో మూడు జోన్ల పరిధిలో చేపట్టిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో మొత్తం 697 ఆక్రమణలను తొలగించారు.