రేపు జులై (06) ‘అళ్లబండ’ పరిధిలో తాగునీటి సరఫరా బంద్

గోషామహల్ సర్కిల్‌‌‌‌లోని అళ్లబండ రిజర్వాయర్ వద్ద 10 ఎంఎల్ సామర్థ్యం గల రిజర్వాయర్ వాల్వ్‌‌ల వద్ద భారీ లీకేజీలు ఏర్పడిన నేపథ్యంలో వాటి స్థానంలో కొత్త వాల్వ్‌‌లను అమర్చే పనులు చేపట్టనున్నారు.