Andhra Pradesh: ఏపీలో మరో కొత్త పథకం.. వారందరికీ రూ.5 వేలు.. అర్హులు వీళ్లే..

జనాభా నిర్వహణ పై అవగాహన కల్పిస్తూనే.. మరోవైపు ముగ్గురు పిల్లలు ఉన్న దంపతులను కూడా ప్రోత్సహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ నగదు ప్రోత్సాహకం శాశ్వత పథకం కాదు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా నిర్వహించే ప్రత్యేక అవగాహన కార్యక్రమాల్లో భాగంగా ఎంపికైన కొద్ది మంది దంపతులకు మాత్రమే అందజేయనున్నారు.