Hyderabad: రూ.300 కోట్ల ఆస్తులు.. 15 మంది బినామీలు.. అక్రమ ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్‌రెడ్డి అరెస్ట్..

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హైదరాబాద్ పీసీఎస్ డీఎస్పీ భీమ్‌రెడ్డిని ఏసీబీ అరెస్ట్ చేసింది. సోదాల్లో రూ.300 కోట్లకు పైగా ఆస్తులు, 2 కిలోల బంగారం, 20 కిలోల వెండి, రూ.43.6 లక్షల నగదు బయటపడగా, 15 మందికి పైగా బినామీల వివరాలు దర్యాప్తులో వెలుగులోకి వచ్చాయి.