తరచూ వయనాడ్‌లో ఎందుకీ విపత్తులు? ప్రకృతి శాపమా? భౌగోళిక బలహీనతలా?

కేరళలోని వయనాడ్ జిల్లాలో రెండేళ్ల కిందట జరిగిన విపత్తు యావత్తు దేశాన్ని కంటతడి పెట్టించింది. కొండచరియలు విరిగిపడి గ్రామాలపైకి బురద, బండరాళ్లు దూసుకొచ్చి వందల మంది సజీవసమాధి అయ్యారు. తాజాగా, అలాంటి మరో విషాదం వయనాడ్‌ను ముంచెత్తింది. కుండపోత వర్షాల కారణంగా.. మేప్పాడి సమీపంలోని కల్లాడి వద్ద నిర్మాణంలో ఉన్న సొరంగం వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. తరుచూ ఇటువంటి ఘటనలు వయనాడ్‌లో ఎందుకు జరుగుతున్నాయి. దీనికి కారణాలు ఏంటి? ఏదైనా శాపం ఉందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.