‘నేతన్నకు భరోసా’ అమలుకు సిద్ధం!

చేనేత కార్మికులకు ఆర్థిక భరోసానిచ్చే ‘నేతన్నకు భరోసా’ పథకాన్ని త్వరలోనే అమలు చేస్తామని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్‌.సవిత ప్రకటించారు.