‘అనంత’లో ఎన్‌టీపీసీ భారీ సోలార్‌ ప్రాజెక్టు

రాష్ట్రంలో మరో భారీ సోలార్‌ ప్రాజెక్టు ఏర్పాటవుతోంది. ఎన్‌టీపీసీ అనుబంధ సంస్థ ఎన్‌టీపీసీ రెన్యువబుల్‌ ఎనర్జీ లిమిటెడ్‌ దీనిని అనంతపురం జిల్లాలో నెలకొల్పుతోంది.