ఫిర్యాదుల సత్వర పరిష్కారమే లక్ష్యం

ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల సత్వర పరిష్కారమే లక్ష్యమని ఎస్పీ హర్షవర్ధన్‌రాజు అన్నారు. మార్కాపురంలోని జిల్లా పోలీస్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీ కోసం)లో ఆయన పాల్గొన్నారు.