Mamata Banerjee: ‘‘నన్ను ఆపాలంటే చంపాలి’’.. మమతా దీదీ సంచలన వ్యాఖ్యలు..

Mamata Banerjee: పశ్చిమ బెంగాల్‌లో ఘోర పరాజయం తర్వాత తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) తీవ్ర సంక్షోభంలో పడింది. ఇప్పటికే పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు పెద్ద ఎత్తున తిరుగుబాటు చేయగా, తాజగా పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ రెబల్ వర్గంపై తీవ్రంగా స్పందించారు. తనను ఆపాలంటే చంపాల్సిందే అని అంటూనే, తిరుగుబాటు వర్గాన్ని ద్రోహులుగా దుయ్యబట్టారు. కోల్‌కతాలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆమె, పార్టీ ఎన్నికల గుర్తు తమ వద్దే ఉందని, గుర్తు ఎవరూ తీసుకెళ్లలేరని అన్నారు. తిరుగుబాటు వర్గం […]