నేను చచ్చిపోయా అనుకుంటున్నరా.. దమ్ముంటే నేరుగా బీజేపీలో చేరండి: రెబల్ నేతలకు మమత బెనర్జీ సవాల్
టీఎంసీ రెబల్ నేతలకు ఆ పార్టీ అధినేత్రి, మాజీ సీఎం మమతా బెనర్జీ సవాల్ విసిరారు. తిరుగుబాటు నాయకులకు దమ్ముంటే నేరుగా బీజేపీలో చేరి తనను ఎదుర్కోవాలని ఛాలెంజ్ చేశారు.