Hyderabad: అర్థరాత్రి 12వ అంతస్తు బాల్కనీ నుంచి అరుపులు.. ఏంటని వెళ్లి చూడగా..

హైదరాబాద్లోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని కొండాపూర్లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఎస్ఎంఆర్ వినయ్ ఐకోనియా అపార్ట్మెంట్లో 12వ అంతస్తు నుంచి కిందపడడంతో ఓ మహిళ మృతి చెందడం కలకలం రేపింది. ఘటనపై కేసు నమోదు చేసిన గచ్చిబౌలి పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.