జీడిమెట్ల: కిడ్నాపైన బాలుడు దొరికిండు...మీడియాలో రావడంతో తీసుకువచ్చి అప్పగించిన వ్యక్తి

సికింద్రాబాద్​ రైల్వేస్టేషన్​లో కిడ్నాపైన బాలుడు దొరికాడు. వార్త మీడియాలో రావడంతో అతన్ని తీసుకెళ్లిన వ్యక్తే గురువారం జీడిమెట్ల పోలీస్ స్టేషన్​లో అప్పగించాడని సీఐ మల్లేశ్ తెలిపారు. గత నెల 20న రైల్వేస్టేషన్​నుంచి నిఖిల్(3) కిడ్నాప్​అయ్యాడు.