కుషాయిగూడ టు సోమశిల, గోవా...పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాల సందర్శనకు ప్రత్యేక బస్సులు

ఆర్టీసీ కుషాయిగూడ డిపో ఆధ్వర్యంలో పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాల సందర్శనకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు డీఎం వేణుగోపాల్ తెలిపారు. ఈ నెల 4న సోమశిల, 11న గోవా యాత్ర ఉంటుందన్నారు.