IRCTC కేరళ టూర్.. మునార్, అలెప్పీ అందాలను ఆస్వాదించే సూపర్ ప్యాకేజీ.. పూర్తి వివరాలు ఇవే!

IRCTC Kerala Hills & Water Tour Package: వర్షాకాలంలో కేరళ ప్రకృతి అందాలను ఆస్వాదించాలనుకుంటున్నారా? ఐఆర్‌సీటీసీ అందిస్తున్న 'కేరళ హిల్స్ & వాటర్' ప్యాకేజీతో మునార్ టీ తోటలు, అలెప్పీ బ్యాక్‌వాటర్స్, ఎరవిక్కుళం నేషనల్ పార్క్ వంటి అద్భుత ప్రాంతాలను సందర్శించే అవకాశం ఉంది. ప్యాకేజీ ధరలు, ప్రయాణ షెడ్యూల్, పూర్తి వివరాలు తెలుసుకోండి.