పాత కార్ల వ్యాపారం పేరుతో మోసం..రూ. 1.58 కోట్లకు టోకరా

పాత కార్ల వ్యాపారం అని నమ్మించారు..తన దగ్గర సరిపోను పెట్టుబడి లేదని నమ్మబలికారు. మీ సొమ్ము  ఎక్కడా పోదు.. మంచి లాభాలుంటాయి.. మంచి బిజినెస్ అని వెంటబడ్డారు.. నమ్మినోళ్లను నట్టేట ముంచి కోట్ల రూపాయలకు మోసం చేసిన కిలాడి జంటను హైదరాబాద్​సీసీఎస్​ పోలీసులు అరెస్ట్ చేశారు.