Guntur: పెళ్లి పేరుతో కానిస్టేబుల్‌ను మోసం చేసిన యువతి… కేసు నమోదు

పెళ్లి పేరుతో కానిస్టేబుల్‌ను మోసం చేసింది ఓ యువతి.పెళ్లి చేసుకున్న తర్వాత విడాకుల పేరుతో బెదిరింపులకు దిగింది. విడాకులు ఇవ్వకుంటే తప్పుడు కేసులు పెడతానంటూ బెదిరించింది. దీంతో కానిస్టేబుల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలు చూస్తే..