మాకు ఆయుధాలిచ్చిన పాక్ ఆర్మీ.. ఇప్పుడు ఉగ్రవాదులని ముద్రవేస్తోంది.. పీఓకే నేత సంచలన వ్యాఖ్యలు

స్థానిక అసెంబ్లీకి జరగనున్న ఎన్నికల్లో కొన్ని సీట్లను శరణార్థులకు కేటాయించడంపై పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉద్యమం మొదలైంది. ఇది క్రమంగా తీవ్రరూపం దాల్చింది. ఇది చివరకు పాకిస్థాన్ పాలన నుంచి విముక్తి కోసం జరుగోతన్న ఉద్యమంగా మారింది. ఇకపై మేము పాక్ నియంత్రణలో ఉండబోమని, భారత్ సాయం కోరుతామని ఆందోళనకారులు తీర్మానించారు. ఈ క్రమంలో గురువారం జరిగిన భారీ నిరసన కార్యక్రమానికి వేలాది మంది హాజరయ్యారు. ఈ సందర్భంగా పాక్ సైన్యంపై ఉద్యమ నేత సంచలన ఆరోపణ చేశారు.