Telangana: చర్చిద్దాం..రా.. తెలంగాణ రాజకీయాల్లో హైఓల్టేజ్‌ ఫైట్‌.. సవాళ్లు, ప్రతిసవాళ్లతో రచ్చ రచ్చ

ప్రజాసమస్యల్ని పక్కదారి పట్టించడానికో, తమతమ రాజకీయ లాభాపేక్షల కోసమో సిగపట్లకు దిగేశాయి తెలంగాణలో ఆ మూడు ప్రధాన పార్టీలు. సవాళ్లు, ప్రతిసవాళ్లతో ధూమ్‌ధూమ్‌ ఆడేశారు నేతలు. ప్లేసూ, టైమూ.. నువ్వు చెబుతావా? నన్ను చెప్పమంటావా? అనే రేంజ్‌లో నడిచాయి హైఓల్టేజ్‌ పాలిటిక్స్. అన్నీ ఫిక్సయినా, ఆశించిన స్థాయిలో ఆడలేదు సినిమా. డేలాంగ్ డ్రామా మొత్తం చివరాఖరికి టీ కప్పులో తుపానులా చప్పున చల్లారిపోయింది. తెలంగాణలో రచ్చబండ డైవర్షన్ స్కీమ్.. RDS..! డీటెయిల్డ్‌గా ఈ స్టోరీలో తెలుసుకుందాం..