డివైడర్‌ను ఢీకొని బోల్తా పడిన కారు

జాతీయ రహదారిపై మండలంలోని గోకులపాడు వద్ద గురువారం మధ్యాహ్నం త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. నూతన వధూవరులు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి, రహదారిపై బోల్తా పడింది. అదృష్టవశాత్తూ కారులో వున్న వారు క్షేమంగా బయటపడ్డారు. ఈ సంఘటనకు సంబంధించి స్థానికులు, హైవే పెట్రోలింగ్‌ పోలీసులు అందించిన వివరాలిలా ఉన్నాయి.