తమిళనాడు సీఎం ,దళపతి విజయ్ నటించిన ఆఖరి చిత్రం 'జననాయగన్' ( Jana Nayagan ) . భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా వివాదాలతో రిలీజ్ డేట్ వాయిదా పడుతూ వస్తోంది. అయితే ఈ సస్పెన్స్ కు ఇప్పుడు తెరపడేలా కనిపిస్తోంది. రిలీజ్ రేస్‌లో రెండు క్రేజీ డేట్స్ ఉన్నాయి.