Chiranjeevi : 'విశ్వంభర' రిలీజ్ డేట్ ఫిక్స్.. దసరా బరిలో మెగాస్టార్ విశ్వరూపం!

మెగాఫ్యాన్స్ నిరీక్షణకు తెరపడింది. గత కొంతకాలంగా వాయిదా పడుతూ వస్తున్న మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' విడుదలకు సిద్ధం అవుతుంది. రిలీజ్ పై నడుస్తున్న సస్పెన్ష్ కు ఎండ్ కార్డు పలకనుంది. ఈ సోషియో-ఫాంటసీ అడ్వెంచర్ మూవీ అక్టోబర్ 16, 2026న దసరా కానుకగా థియేటర్లలోకి రాబోతున్నట్లు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది