బాత్రూమ్‌లో ప్రమాదం.. 16 నెలల నరకం.. 'లెనిన్' టైటిల్ వెనుక అసలు సీక్రెట్ చెప్పిన అఖిల్!

టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ మోస్ట్ అవేటెడ్ రస్టిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'లెనిన్' (Lenin) . భారీ అంచనాల మధ్య ఈ మూవీ జూలై 10న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అఖిల్ పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకన్నారు.