Suriya : రాజకీయాల్లోకి హీరో సూర్య ఎంట్రీ.. క్లారిటీ ఇచ్చిన స్టార్ టీమ్!

తమిళనాట రాజకీయాలకు, సినీ రంగానికి విడదీయరాని బంధం ఉంది. నాటి ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత కాలం నుంచి నేటి టీవీకే అధినేత, సీఎం విజయ్ వరకు కోలీవుడ్ స్టార్స్ పొలిటికల్ స్క్రీన్ పై తమ విశ్వరూపం చూపిస్తూనే ఉన్నారు. లేటెస్ట్ గా హీరో సూర్య కూడా రాజకీయాల్లోకి రాబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతుంది.