క్రికెట్ గ్రౌండ్ నుంచి ఫుట్బాల్ స్టేడియంలోకి.. మెస్సీ జెర్సీతో జైస్వాల్ లుక్ వైరల్!

Yashasvi Jaiswal Wears Lionel Messi Jersey: భారత స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఫుట్‌బాల్ మోజులో మునిగిపోయాడు. డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా జట్టు జోర్డాన్‌తో ఆడిన ఫిఫా ప్రపంచకప్ చివరి లీగ్ మ్యాచ్‌ను చూసేందుకు జైస్వాల్ స్వయంగా స్టేడియానికి వెళ్లాడు.