శ్రీలంకతో భారత్ టెస్ట్ సిరీస్.. తేదీలు, టైమింగ్స్ ప్రకటించిన బీసీసీఐ!

భారత క్రికెట్ జట్టు ఆగస్టు మాసంలో శ్రీలంకలో పర్యటించనుందని లంక క్రికెట్ బోర్డు (SLC) అధికారికంగా ప్రకటించింది. 2025–2027 ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) సైకిల్‌లో భాగంగా ఈ రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ జరగనుంది.