Vijaya Mehta: రంగస్థల దిగ్గజ దర్శకురాలు కన్నుమూత.. ‘ఆమె కళ తరాలకు స్ఫూర్తి’ అని మోడీ ట్వీట్

ప్రముఖ నాటక దర్శకురాలు, నటి విజయా మెహతా (92) కన్నుమూశారు. మంగళవారం జూన్ 30, 2026న రాత్రి వయో సంబంధిత అనారోగ్యంతో తుదిశ్వాస విడిచినట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. మరాఠీ నాటకరంగానికి కొత్త దిశను చూపిన ఆమె మరణంతో ‘నాటకరంగంలో ఓ శకం ముగిసింది’, ‘రంగస్థలం ఓ మహావృక్షాన్ని కోల్పోయింది’ అంటూ సోషల్ మీడియాలో ప్రముఖులు,