గుడ్ న్యూస్: రైతు భరోసా మూడో విడత నిధుల విడుదల... 3 నుంచి 4 ఎకరాల రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ..

రైతు భరోసా కింద మూడో విడత నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. గురువారం 3 నుంచి 4 ఎకరాల వరకు సాగుభూమి కలిగిన రైతుల ఖాతాల్లో రూ.1,330.32 కోట్లను నేరుగా జమ చేసింది