గుడిసెవాసులకే ఇందిరమ్మ ఇండ్లలో ప్రాధాన్యత... నిర్మాణ పురోగతిపై వనపర్తి కలెక్టర్ సమీక్ష

గుడిసెల్లో నివసించే వారికే ప్రథమ ప్రాధాన్యతగా కొత్త ఇందిరమ్మ ఇండ్ల మంజూరుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. గురువారం కొత్తకోట ఎంపీడీఓ ఆఫీసులో కొత్తకోట, మదనాపూర్ మండలాల అధికారులతో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు.