‘అయోధ్య’పై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారించాలి...ప్రధాని మోదీకి ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ లేఖ

2020–-21లోనే లెక్కల్లో చూపని బంగారం, వెండి ఆభరణాల మళ్లింపు జరుగుతోందని అయోధ్య రామ మందిరం ట్రస్ట్ మాజీ చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ హెచ్చరించాడని ఏఐసీసీ నేషనల్ జనరల్ సెక్రటరీ (సంస్థాగత) కేసీ వేణుగోపాల్ తెలిపారు.