రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం: మంత్రి తుమ్మల

వ్యవసాయంలో సాంకేతిక విప్లవానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని ఆ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఆదివారం హైదరాబాద్‌లో వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడుతూ.. ఫర్టిలైజర్ యాప్‌కు రైతుల నుంచి అనూహ్య స్పందన వచ్చిందని అన్నారు.