ఏపీలో డ్వాక్రా మహిళలు బ్యాంకుల చుట్టూ తిరగక్కర్లేదు.. ఇకపై ఇంట్లో కూర్చొని దర్జాగా, మొబైల్ ఉంటే చాలు

AP Dwcra Women App Mana Dabbulu Mana Lekkalu APP: డ్వాక్రా మహిళల ఆర్థిక లావాదేవీలలో పారదర్శకతను పెంచేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మన డబ్బులు-మన లెక్కలు అనే AI ఆధారిత యాప్‌ను ప్రారంభించింది. భారీగా జరిగే లావాదేవీలలో అక్రమాలను అరికట్టడమే దీని ప్రధాన లక్ష్యం. ఈ యాప్ ద్వారా మహిళలు తమ బ్యాంకు ఖాతా వివరాలను ఫోన్‌లో సులభంగా చూసుకోవచ్చు, ఏవైనా తేడాలుంటే వెంటనే ఫిర్యాదు చేయవచ్చు. డిసెంబరు నాటికి 83 లక్షల మంది మహిళలకు ఇది అందుబాటులోకి రానుంది.