OG Box Office: బాక్సాఫీస్పై ‘ఓజీ’ దండయాత్ర.. ఫస్ట్ డే కలెక్షన్ల జోరు.. 2025లో హయ్యెస్ట్ ఓపెనింగ్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘ఓజీ’ బాక్సాఫీస్పై దండయాత్ర కొనసాగిస్తోంది. గురువారం (సెప్టెంబర్ 25న) థియేటర్లలో రిలీజైన మూవీ ఫస్ట్ డే రికార్డు కలెక్షన్లు నమోదు చేసుకుంది. ఇండియా బాక్సాఫీస్ వద్ద మొత్తం రూ.91 కోట్ల నెట్ వసూళ్లు సాధించిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. బుధవారం ప్రీమియర్స్ మరియు డే 1 గురువారం