50 మీటర్ల రైఫిల్‌‌‌‌‌‌‌‌ ప్రోన్‌‎లో క్లీన్‌‌‌‌‌‌‌‌ స్వీప్‌‌‌‌‌‌‌‌ చేసిన ఇండియా షూటర్స్

ఐఎస్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌ జూనియర్‌‌‌‌‌‌‌‌ వరల్డ్‌‌‌‌‌‌‌‌కప్‌‎లో ఇండియా యంగ్‌‌‌‌‌‌‌‌షూటర్ల గురి అదిరింది. గురువారం జరిగిన విమెన్స్‌‌‌‌‌‌‌‌50 మీటర్ల రైఫిల్‌‌‌‌‌‌‌‌ప్రోన్‌‎లో ఇండియాకు చెందిన ముగ్గురు షూటర్లు క్లీన్‌‌‌‌‌‌‌‌ స్వీప్‌‌‌‌‌‌‌‌ చేశారు.