స్వదేశీ పరిజ్ఞానంతో బ్రౌజింగ్ యాప్.. జోహో‌ను పరిచయం చేసిన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్

ప్రధానమంత్రి స్వదేశీని స్వీకరించాలన్న పిలుపునకు ప్రతిస్పందనగా, ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ ఒక ముఖ్యమైన ప్రకటన చేశారు. డిజిటల్ వినియోగం కోసం తాను జోహో యాప్‌కు మారుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. అన్నట్లుగా కేంద్ర కేబినెట్ నిర్ణయాలను సైతం మీడియా ముందు జోహో యాప్ ద్వారా వివరించారు.