జూన్ 4 నుంచి 12 వరకు వెన్నుపోటుకు రెండేళ్లు పేరుతో వైసీపీ ర్యాలీలు: వైఎస్ జగన్
వైసీపీ కీలక నేతలతో సమావేశమయ్యారు వైఎస్ జగన్. బుధవారం ( మే 27 ) నిర్వహించిన ఈ సమావేశంలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు జగన్. చంద్రబాబు రెండేళ్ల పాలన ఎలా ఉందో అందరికీ తెలుసనీ