నకిలీ విత్తనాలు ఇంటికే డెలివరీ..మారుమూల పల్లెలే టార్గెట్‌‌‌‌

ఖరీఫ్‌‌‌‌ సీజన్‌‌‌‌ ప్రారంభం కాకముందే నకిలీ పత్తి విత్తనాల మాఫియా చాపకింద నీరులా విస్తరిస్తోంది. ముఖ్యంగా మారుమూల గిరిజన గ్రామాలే టార్గెట్‌‌‌‌గా రైతులను నిండా ముంచుతున్నారు.