మక్క రైతుకు తిప్పలు.. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నిండిపోయిన గోదాంలు

యాసంగిలో మక్కలు సాగు చేసిన రైతులు పంట విక్రయించేందుకు అప్పులు చేయాల్సి వస్తోంది. బారదాన్ కొనుగోలు నుంచి కాంటా హమాలీ, రవాణా ఖర్చుల వరకు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ముందుగానే వసూలు చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.