వైసీపీకి ఒక గోల్ లేదు... అది ఒక అడ్డగోలు బ్యాచ్: సీఎం చంద్రబాబు
మహానాడు 2026 లో మాట్లాడుతూ వైసీపీని ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు. వైసీపీకి ఒక గోల్ లేదని.. అది ఒక అడ్డగోలు బ్యాచ్ అని అన్నారు. రక్త చరిత్ర రాసేవాళ్ళు స్వర్ణాంధ్ర చరిత్ర రాయలేరని అన్నారు