ఏపీలోని కూటమి ప్రభుత్వం రాష్ట్ర రైతులకు తీపికబురు అందించింది. ధాన్యం కొనుగోళ్లను ప్రారంభించింది. రబీ సీజన్ ధాన్యం సేకరణు మొదలుపెట్టింది. ఈ సారి కూడా రికార్డ్ స్థాయిలో ధాన్యం సేకరించాలనే టార్గెట్ పెట్టుకుంది. దీనికి సంబంధించి నాదెండ్ల మనోహర్ కీలక విషయాలు వెల్లడించారు.