ఏబీఎన్, సీబీఎన్ గురించి వాళ్లకు తెలియదనుకుంటా..: మంత్రి పయ్యావుల కేశవ్

ఏబీఎన్, సీబీఎన్ గురించి వైసీపీ వాళ్లకు సరిగ్గా తెలియదని రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. రాజకీయాల్లో సీబీఎన్ ఎలాగో.. మీడియాలో ఏబీఎన్ అలాగని ఆయన అభివర్ణించారు. మీ తండ్రి వైఎస్ఆర్ సహా కేసీఆర్ సైతం ఏబీఎన్‌ను బెదిరించారని చెప్పారు.