ప్రముఖ గాయని ఆశా భోంస్లే మృతిపై సీఎం రేవంత్‌ దిగ్భ్రాంతి

ప్రముఖ గాయని ఆశా భోంస్లే మరణంపై తెలంగాణ ముఖ్యంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆశా భోంస్లే మరణం దేశంలోని సాంస్కృతిక, కళారంగాలకు తీరని లోటన్నారు.