పీఎస్‌‌‌‌లో పిల్లి లొల్లి! ..లాలాగూడ పోలీస్స్టేషన్లో హైడ్రామా

హైదరాబాద్‌‌‌‌లోని లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక పెంపుడు పిల్లి చుట్టూ హైడ్రామా నడిచింది. ఈ వ్యవహరం పోలీసులను సైతం విస్మయానికి గురిచేసింది.