ఫుట్ పాత్ ఆక్రమణల తొలగింపు..మల్కాజిగిరిలో ఉద్రిక్తత

మల్కాజిగిరి చౌరస్తాలో ఫుట్ పాత్ ఆక్రమణల తొలగింపు ప్రక్రియ బుధవారం ఉద్రిక్తతకు దారి తీసింది. ప్రధాన రహదారిపై ట్రాఫిక్ ఇబ్బందులు, పాదచారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ చర్యలు చేపట్టామని, గతంలో పలుమార్లు హెచ్చరించినా వ్యాపారులు స్పందించలేదని మున్సిపల్ అధికారులు తెలిపారు.