Dhurandhar 2 OTT Release: ఓటీటీలోకి 'ధురంధర్ 2'.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?

ఇండియన్ సినీ పరిశ్రమలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక స్పై థ్రిల్లర్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. రణవీర్ సింగ్ కథానాయకుడిగా తెరకెక్కిన 'ధురంధర్2' కేవలం సినిమాగానే కాకుండా ఒక బాక్సాఫీస్ సునామీలా దూసుకుపోతోంది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ విడుదలైన 22వ రోజులైనా ఏమాత్రం జోరు తగ్గకుండా కొనసాగుతుంది.