ప్రజాభిప్రాయం మేరకే బీఆర్ఎస్ పార్టీలో చేరా: జీవన్ రెడ్డి

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరారు. గురువారం ( ఏప్రిల్ 9 ) జీవన్ రెడ్డిని ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించారు కేటీఆర్. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు జీవన్ రెడ్డి