కాంగ్రెస్ మాజీ నేత జీవన్‌ రెడ్డితో ఇవ్వాళ (ఏప్రిల్ 09) కేటీఆర్ భేటీ

కాంగ్రెస్ మాజీ నేత జీవన్ రెడ్డి బీఆర్‌ఎస్‌లో చేరడం దాదాపు ఖాయమైందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో గురువారం బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జగిత్యాలకు వెళ్లి జీవన్‌రెడ్డితో కీలక భేటీ కానున్నారు.