ఇరాన్ ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా హార్మూజ్ ఓపెన్ చేసి తీరుతాం: ట్రంప్

అమెరికా-ఇరాన్ శాంతి చర్చల వేళ యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హార్మూజ్ జలసంధిని త్వరలోనే తిరిగి తెరుస్తామని ప్రకటించారు.