ఒకచోట బ్లాక్ సూట్.. మరోచోట మిలిటరీ యూనిఫామ్: పాక్ సైన్యాధిపతి వస్త్రధారణ వెనుక అసలు వ్యూహం ఇదే !

పాకిస్థాన్ సైన్యాధిపతి అసిమ్ మునీర్ వస్త్రధారణ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో పెద్ద చర్చకు దారితీసింది. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య శాంతి చర్చలకు పాకిస్థాన్ వేదికైన సమయంలో  ఆయన రెండు వేర్వేరు సందర్భాల్లో రెండు రకాల దుస్తులు ధరించి అందరినీ ఆశ్చర్యపరిచారు.................