దావూద్ లేకపోతే నేను లేను.. అండర్ వరల్డ్ మాఫియాపై ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు!

బాలీవుడ్ చిత్ర పరిశ్రమ 1990వ దశకంలో ఎక్కువగా అండర్ వరల్డ్ మాఫియా గుప్పిట్లో నలిగిపోయేది. ఏ సినిమా విడుదల కావాలన్నా, ఏ నటుడు ఎక్కడ నటించాలన్నా దావూద్ ఇబ్రహీం , అబూ సలేం వంటి గ్యాంగ్‌స్టర్ల కనుసన్నల్లోనే జరగాల్సి వచ్చేది. వారి బెదిరింపులకు నటులు , దర్శకులు, నిర్మాతలు ప్రాణభయంతో వణికిపోయేవారు.