రోడ్డుకు ఇరువైపుల కూర్చొని.. విద్యార్థులు పరీక్షలు.. వీడియో వైరల్

బిహార్‌లో జరిగే పరీక్షలు అంటే ఏదో ఒక కాంట్రవర్సీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఆ మధ్య విమానాశ్రయ రన్‌వే పై విద్యార్థులు పరీక్షలు రాస్తుండగా తీసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే. తాజాగా కొంతమంది విద్యార్థులు రోడ్డుకు ఇరువైపులా నిల్చొని పరీక్షలు రాయడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే..